VIDEO: సోమలలో పాలేటమ్మ జాతర ప్రారంభం

VIDEO: సోమలలో పాలేటమ్మ జాతర ప్రారంభం

CTR: సోమల మండలం నెల్లిమందలో పాలేటమ్మ జాతర వేడుకలు ఇవాళ ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు మొక్కులు చెల్లించేందుకు వివిధ వేషధారణలతో ఆలయానికి తరలివచ్చారు. సిద్ధ పూజతో జాతర ప్రారంభమైంది. భక్తుల రద్దీకి తగ్గట్లు జాతర కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.