ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ గ్రీన్ ఫీల్డ్ హైవే భూసేకరణ భూములు పరిశీలించిన జేసీ కల్పనా కుమారి
★ కనిగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
★ పామూరు మండలంలో పేకాట శిబిరాలపై దాడులు.. 8 మంది అరెస్టు, రూ.21,300 నగదు స్వాధీనం
★ గిద్దలూరు మండల పరిధిలో నీటి కుంటలో పడి వృద్ధురాలు మృతి