VIDEO: వెదురు అల్లికతో జీవనం.. వసతి కోసం ఎదురుచూపులు

VIDEO: వెదురు అల్లికతో జీవనం.. వసతి కోసం ఎదురుచూపులు

గుంటూరు: అమరావతి రోడ్‌లో ఇద్దరు యువకులు వెదురు పుల్లలు, గడ్డి తాడుతో బుట్టలు, టీపాయ్‌లు, కుర్చీలు తయారు చేసి రోడ్డుపైనే అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఇంటర్ చదివిన వీరికి ఉద్యోగం లేక తమ వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషిస్తున్నామని తెలిపారు. ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ జీవిస్తున్న వీరికి ప్రభుత్వం వసతి కల్పించాలని కోరుతున్నారు.