VIDEO: 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌పై భగ్గుమన్న జనం

VIDEO: 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌పై భగ్గుమన్న జనం

KNR: హుజురాబాద్( M) సిరిసపల్లిలో 9 మున్సిపాలిటీలకు సంబంధించి 800 టన్నుల చెత్తతో నిర్మించనున్న 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్‌పై స్థానికులు మండిపడుతున్నారు. చెత్తను మండించడం వల్ల వెలువడే విషవాయువులు, రసాయనాలతో ప్రాణాపాయం కలగడంతో పాటు, వ్యవసాయం, భూగర్భ జలాలు నాశనమవుతాయని ఆందోళన చెందుతున్నారు. ప్లాంట్ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.