జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రేమ్ చందర్ ఎంపిక

మహబూబాబాద్: జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా సాగిన ద్విముఖ పోటీలో ప్రెసిడెంట్‌గా ప్రేమ్ చందర్, జనరల్ సెక్రటరీగా సిద్ధార్థ, ట్రెజరర్‌గా చిన్న మహేందర్ గెలుపొందారు. వైస్ ప్రెసిడెంట్ కే. సురేష్, జాయింట్ సెక్రెటరీగా హరికృష్ణ, లైబ్రరీ సెక్రెటరీగా కె దర్గయ్య, స్పోర్ట్స్అండ్ కల్చరల్ సెక్రటరీగా కె. మున్నా ఉన్నారు.