అక్రమ అరెస్టులు దుర్మార్గం

అక్రమ అరెస్టులు దుర్మార్గం

SRPT: చలో అసెంబ్లీకి వెళ్తున్న మాజీ సర్పంచులు, ఆశా కార్యకర్తలను ఈరోజు సూర్యాపేటలో అక్రమంగా పోలీసుల అరెస్టు చేయడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, జీతాలు పెంచుతామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, అరెస్టయిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పలువురు ఉన్నారు.