'రేపు వేంసూరులో ఉచిత చేప పిల్లల పంపిణీ'

'రేపు వేంసూరులో ఉచిత చేప పిల్లల పంపిణీ'

KMM: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రేపు ఉదయం 10 గంటలకు వేంసూరులో నిర్వహించబడుతుందని ఎంపీడీవో దారెల్లి కావ్య తెలిపారు. MPDO కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు. మత్స్య సంపదను పెంచడానికి దోహదపడే ఈ కార్యక్రమానికి మత్స్యకార సహకార సంఘం నేతలు సకాలంలో హాజరు కావాలన్నారు.