పీ-4 కార్యాచరణపై ప్రత్యేక సమీక్షా సమావేశం

పీ-4 కార్యాచరణపై ప్రత్యేక సమీక్షా సమావేశం

PLD: చిలకలూరిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి పీ-4 అమలు, ప్రజా అర్జీల పరిష్కారంపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. విజన్-2047 లక్ష్య సాధన దిశగా పీ-4 కార్యాచరణకు క్షేత్రస్థాయి ఫలితాలు కీలకమని పేర్కొన్నారు.