కోర్టులో స్టేషనరీ వస్తువులపై టెండర్లకు ఆహ్వానం

కోర్టులో స్టేషనరీ వస్తువులపై టెండర్లకు ఆహ్వానం

W.G: జిల్లా కోర్ట్ లో వినియోగం నిమిత్తం రిజిస్టర్లు, బ్రౌన్ పేపర్లు, కంప్యూటర్ పేపర్లు వంటి స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేసేందుకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు జిల్లా జడ్జి ఎస్. శ్రీదేవి తెలిపారు. నమూనా కాగితంతో పాటు సీల్డ్ టెండర్ కొటేషన్లు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏలూరు చిరునామాకు ఈనెల 18న సాయంత్రం 5 గం. లోపు పంపాలన్నారు