'ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలి'
NZB: తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, NZB మాజీ MP కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం ఉదయం తన భర్త అనిల్‌తో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆమె మాట్లాడారు.