'విద్యను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దుర్మార్గం'

'విద్యను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దుర్మార్గం'

AP: పేదల అభివృద్ధికి విద్య, వైద్యం అత్యంత కీలకమని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. అలాంటి విద్యను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేస్తారు. లేదంటే తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.