పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ

పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ

VZM: కొత్తవలస సచివాలయం-4లో ఎంపీవో కుమారి ఆధ్వర్యంలో 1బి, ఆధార్ నమోదు చేసుకొని మోదమాంబ ఆగ్రో ఏజెన్సీస్‌లో రైతులకు యూరియాను సోమవారం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నానో యూరియాను ప్రోత్సహించేందుకు యూరియాను ఒక్కో రైతుకి ఒక బస్తా మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ముందుస్తు చర్యలో భాగంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.