వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

వరంగల్ మార్కెట్లో సరుకుల ధరలు ఇలా..!

WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ. 6,940 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 17,250 పలకగా... వండర్ హాట్(WH) మిర్చి రూ. 19వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ. 14,700, కొత్త తేజా మిర్చి రూ. 16,200 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.