మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
GDWL: రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర దక్కాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. గురువారం అయిజ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ సబ్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్మన్ సీఎం సురేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డెప్పతో కలిసి ఆయన ప్రారంభించారు.