'లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి'

'లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలి'

SRCL: సిరిసిల్ల జిల్లాలోని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించాలని ఆమె స్పష్టం చేశారు.