ఏసీపీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్
PDPL: గోదావరిఖని ACP మడత రమేష్‌కు సంబంధించిన ఫేస్‌బుక్ ఎకౌంట్ హ్యాక్ అయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు.ఫేస్‌బుక్ నుంచి తన పేరున కాల్స్, మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ఘటనలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చాలా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.