VIDEO: వ్యక్తికి పాముకాటు.. వాగులో నిలిచిన కారు

VIDEO: వ్యక్తికి పాముకాటు.. వాగులో నిలిచిన కారు

SDPT: అక్కన్నపేట మండలం రామవరం గ్రామానికి చెందిన ఎర్రం రాజేందర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆటో డ్రైవర్గా పని చేస్తున్న రాజేందర్ను బుధవారం పాము కాటువేసింది. చికిత్స కోసం సిద్దిపేట తరలిస్తుండగా నందారం రొడ్డం వద్ద కారు వాగులో ఇరుక్కుంది. నీరు ఇంజిన్ లోపలికి వెళ్లి కారు నిలిచిపోయింది. దీంతో గ్రామస్థులు ట్రాక్టర్ సాయంతో కారును బయటికి తీశారు.