ఉమ్మడి గుంటూరులో బాపట్లనే టాప్..!

ఉమ్మడి గుంటూరులో బాపట్లనే టాప్..!

ఉమ్మడి గుంటూరు మున్సిపల్ పన్నుల వసూళ్లలో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. మార్చి 31 నాటికి బాపట్ల జిల్లా అత్యధికంగా 68.88 శాతం పన్నులు(రూ. 30.95 కోట్లు) రాబట్టింది. పల్నాడు జిల్లాలో 62 శాతం( రూ.50.12 కోట్లు) వసూలయ్యాయి. కానీ గుంటూరు జిల్లా 46.88 శాతం( రూ.212.55 కోట్లు) వసూళ్లతో మూడో స్థానంలో నిలిచింది. కాగా గతేడాదితో పోలిస్తే BPTలో 24.20 శాతం, PLDలో 15.10 శాతం వసూళ్లు పెరిగాయి.