మోసపోతే ఈ నంబర్‌కు కాల్ చేయండి: ఎస్సీ
KRNL: సైబర్ నేరగాళ్లు పలు రకాలుగా మోసం చేసుకుందు చూస్తారని, జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. తక్కువ వడ్డీకే రుణాలు, క్రెడిట్ కార్డులు ఇస్తామని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఎవరైనా మోసపోతే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఎప్పటికప్పుడు మీ సమాచారంపై సమీక్ష చేసుకొవాలన్నారు.