'ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కరించడమే తమ లక్ష్యం'
SRPT: తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి విద్యుత్ సమస్యను పరిష్కారం చేయడమే తమ లక్ష్యమని తుంగతుర్తి ఏడీఈ శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం సూర్యాపేట తుంగతుర్తి సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో భాగంగా అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో మీటరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.