వైసీపీ చేసిన తప్పుల వల్లే 11 సీట్లు: మంత్రి దుర్గేశ్
GNTR: వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు కూటమి ప్రభుత్వం చేయదని గుంటూరు ఇంచార్జ్ మంత్రి కందులు దుర్గేశ్ తెలిపారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.1,600 కోట్లు ఇవ్వకుండా వదిలేశారు. కూటమి ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి మరి రైతులకు అందించామన్నారు.