ములుగుకు 'తెలంగాణ తల్లి' ఎప్పుడొచ్చేనో..!

ములుగుకు 'తెలంగాణ తల్లి' ఎప్పుడొచ్చేనో..!

MLG: తెలంగాణ రాష్ట్ర సాధన పోరులో ముందున్న ములుగు గడ్డపై తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం ఉద్యమకారులను కలిచివేస్తోంది. ప్రజా సంఘాలు విగ్రహ ఏర్పాటుకు చొరవ తీసుకోకపోవడం బాధాకరం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆ జాబితాలో ములుగు జిల్లా లేకపోవడం గమనార్హం.