ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ఇవాళ ఉదయం 09:30 గంటలకు భోగాపురం మండలం రామచంద్రపేట పంచాయతీలో నూతన వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు నెల్లిమర్ల మండలం సీతారామునిపేటలో మన ప్రజలతో మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తారని కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.