మద్దికేరలో ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు

మద్దికేరలో ఒకే వ్యక్తికి మూడు ఉద్యోగాలు

KRNL: మద్దికేర మండలం యడవలి గ్రామం నేలబండ చంద్రశేఖర్ డీఎస్సీ ఫలితాల్లో మెరిశాడు. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ జిల్లా 5వ ర్యాంకు, టీజీటీ జోనల్లో 4వ, ఎస్జీటీ జిల్లాలో 17వ ర్యాంకు దక్కించుకున్నాడు. వ్యవసాయ కూలీ కుమారుడి ఈ విజయంపై గ్రామస్తులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.