శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం వివరాలు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం వివరాలు

NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1080 అడుగులకు చేరింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 34,097 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు.