స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

HNK: స్వతంత్ర‌దినోత్సవ వేడుకలకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ‌శబరిష్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు