కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు

NDL: కొలిమిగుండ్లలో ఈనెల 30న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి అనం రామనారాయణరెడ్డి పర్యటించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏఆర్ కానిస్టేబుల్ యశ్వంత్ కుమార్ పై టీడీపీ నాయకుడు మదన గోపాల్ రెడ్డి దాడి చేశారు. కానిస్టేబుల్ జస్వంత్ కుమార్ ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.