కొనసాగుతున్న M.Ed పరీక్షలు.. ఇద్దరు గైర్హాజరు
NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో M.Ed 3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. ఇవాళ మధ్యాహ్నం జరిగిన ‘క్యాంపరేటివ్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్' పరీక్షకు 29 మంది విద్యార్థులకు 27 మంది విద్యార్థులు హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు.