పంచాయతీ సెక్రటరీగా అద్దంకి శ్రీను పదోన్నతి

పంచాయతీ సెక్రటరీగా అద్దంకి శ్రీను పదోన్నతి

BPT: కొరిశపాడు మండలం తిమ్మన్నపాలెం పంచాయతీ సెక్రటరీగా అద్దంకి శ్రీను మంగళవారం డీపీవో వెంకటేశ్వరరావు చేతుల మీదగా ఆర్డర్ కాపీ అందుకున్నారు. ఆయన మొన్నటి వరకు డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేసి, పదోన్నతిపై సెక్రటరీగా నియమించబడ్డాడు. డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేసిన చోటే సెక్రటరీగా పదోన్నతి లభించటం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శ్రీను తెలియజేశారు.