VIDEO: దారుణం.. మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి

VIDEO: దారుణం.. మూగ బాలుడిపై వీధి కుక్కల దాడి

HYD: హయత్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శివగంగ కాలనీలో ఏడేళ్ల మూగ బాలుడిపై పది కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. అరుపులు విని స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. తీవ్ర గాయాలైన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రాంతంలో తరచూ వీధి కుక్కల దాడులు జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కాలనీ వాసులు విమర్శిస్తున్నారు.