రేపు మండల సర్వసభ్య సమావేశం
KDP: రేపు సంబేపల్లి మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటసుబ్బారెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు, మండలంలోని వివిధ శాఖల అధికారులు తమ పూర్తి నివేదికలతో హాజరుకావాలని ఎంపీడీవో ఆదేశించారు.