భారత్, యూకే వాణిజ్య ఒప్పందం

భారత్, యూకే వాణిజ్య ఒప్పందం

భారత్, UK మధ్య ప్రతిష్టాత్మకమైన వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని మోదీ 'X'లో పోస్టు చేశారు. త్వరలో బ్రిటీష్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. మూడేళ్లుగా సాగుతున్న ఈ ఒప్పందంతో వాణిజ్యంపై ఆంక్షలు తొలగడం, స్వేచ్ఛా మార్కెట్ ద్వారా 2030 నాటికి 2 దేశాల వాణిజ్యం 120 బిలియన్ డాలర్ల(రూ.10 లక్షల కోట్ల)కు రెట్టింపు చేయాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు.