తెర్లా మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

తెర్లా మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

VZM: తెర్లాం మండలం డి. గదభ వలస గ్రామంలో బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మంగళవారం పర్యటించారు. ఇటీవలి రోడ్డు ప్రమాదంలో మరణించిన చిట్టి చంద్రశేఖర్ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, అన్ని విధాల కుటుంబానికి తోడ్పాటు అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి బుడా ఛైర్మన్ టెంటు లక్ష్మణ్ నాయుడు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.