పెళ్లైన 7 రోజులకే.. ప్రియుడితో JUMP

HYD: పెళ్లి జరిగిన కేవలం 7 రోజులకే మాజీ ప్రియుడితో ఓ నవ వధువు వెళ్లిన ఘటన నార్సింగ్ PS పరిధి కాళీ మందిర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లంగర్ హౌస్‌కు చెందిన అరవింద్‌తో ఓ యువతి ప్రేమలో ఉంది. కానీ ఇంట్లోవాళ్లు అత్తాపూర్‌కు చెందిన ఓ వ్యక్తితో 7 రోజుల క్రితం పెళ్లి చేశారు. అవకాశం చూసుకుని తాను మాజీ ప్రియుడితో వెళ్లిపోయింది.