సీపీ బ్రౌన్‌లో రేపు సీమ సాహిత్యం

సీపీ బ్రౌన్‌లో రేపు సీమ సాహిత్యం

కడప: సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్ర ఆధ్వర్యంలో నెలనెలా సీమ సాహిత్యం 148వ సదస్సును ఆదివారం ఉదయం నిర్వహిస్తున్నట్లు ఆ కేంద్రం సంచాలకులు ఆచార్య జి. పార్వతి పేర్కొన్నారు. ఈ సదస్సులో ఆంధ్ర వాల్మీకి మందర వ్యాఖ్య- విశిష్టత అనే అంశంపై డాక్టర్ పోలుదాసు నరసింహారావు ప్రసంగిస్తారన్నారు. సాహితి వేత్తలు, భాషాభిమానులు హాజరుకావాలని కోరారు.