'మోటర్ ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో బహిరంగ వేలం'
NLG: జిల్లా పోలీస్ కార్యాలయంలో మోటర్ ట్రాన్స్‌పోర్ట్ విభాగానికి చెందిన పాత టైర్లు, బ్యాటరీలు, ఆయిల్ డ్రమ్స్, ఇనుప భాగాలపై బహిరంగ వేలం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. కమిటీ ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం జరిగిన ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపు, శాఖలో శుభ్రత, సమర్థ నిర్వహణ లక్ష్యమని పేర్కొన్నారు.