తిరుమల సమాచారం

తిరుమల సమాచారం

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 73,519 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,564 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.