APPLY NOW.. ఇవాళే ఆఖరు తేదీ
తెలంగాణలోని జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో 225 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే లాస్ట్ డేట్. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్‌లో ఖాళీలు ఉండగా.. 18-30 ఏళ్ల వయసు గల గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tgcab.bank.in/