VIDEO: కనివిందు చేస్తున్న నెమలి నృత్యం

SRD: అందమైన పక్షుల్లో నెమలి ఒకటి. సాధారణంగా నెమలి పురి విప్పితే రెట్టింపు అందంగా కనిపిస్తుంది. అలాంటిది వానకాలం సమయంలో మేఘావృతమైన వాతవరణం మధ్య నెమలి నృత్యం చేస్తే, ఆ దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు. మనూర్ మండలం డవ్వూరులో నెమలి నృత్యం చేస్తున్న దృశ్యాలు కనువిందు చేశాయి. పంట పొలాల నడుమ, పురి విప్పుకుని నాట్యం చేయటం ఆకట్టుకుంది.