IPL స్దాయిలో క్రీడాకారులకు తర్ఫీదు ఇవ్వాలి: మంత్రి

IPL స్దాయిలో క్రీడాకారులకు తర్ఫీదు ఇవ్వాలి: మంత్రి

విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ పోటీలలో గెలుపొందిన విజేతలను ఆదివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రీడాకారులు, క్రీడలు అభివృద్ధి చెందటానికి పుష్కలమైన వనరులు ఉన్నాయన్నారు. వీటిని ఉపయోగించుకొని IPL స్థాయిలో జిల్లా క్రీడాకారులు ఆడెలా తర్పీదు పొందాలన్నారు.