మంత్రిని కలిసిన హుజూర్ నగర్ నూతన ఎస్సై

మంత్రిని కలిసిన హుజూర్ నగర్ నూతన ఎస్సై

SRPT: 79వ భారత స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా శుక్రవారం సాయంత్రం హుజూర్ నగర్ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయంలో నూతనంగా నియమితులైన హుజూర్ నగర్ ఎస్సై బండి మోహన్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి పూలబొకే అందించారు.