'సంపూర్ణంగా తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాం'
VZM: బొబ్బిలి పట్టణంలోని అమ్మిగారి కోనేరుగట్టుపై నూతనంగా ఏర్పాటు చేసిన కుళాయిలను ఇవాళ మున్సిపల్ ఛైర్మన్ రాబార్కి శరత్ బాబు ప్రారంభించారు. కుళాయిలు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి MLA బేబినాయన ఆదేశాలతో పైపులైన్లు వేశామని, ప్రజలకు సంపూర్ణంగా తాగునీరు సరఫరా చేసిందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.