జీవీఎంసీ పరిధిలో రూ.620 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు

జీవీఎంసీ పరిధిలో రూ.620 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు

VSP: 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో ఇంటి పన్ను వసూలైంది. చివరి రోజైనా మంగళవారం నాటికి రూ.620 కోట్లు ఆస్తి పన్ను వసూలైందని అధికారులు పేర్కొన్నారు. గతంలో కంటే ఈసరి సిబ్బందిని బృందాలుగా నియమించి దృష్టిసారించామని అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కేతన్‌గార్గ్ దిశనిర్దేశంతో మేరుగైన ఫలితాలు సాధించామని అధికారులు పేర్కొన్నారు.