MLAగా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్
TG: జూబ్లీహిల్స్ MLAగా కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలోని తన ఛాంబర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్, GHMC మేయర్ విజయలక్ష్మీ, MP చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హజరయ్యారు. కాగా ఇటీవల జరిగిన ఉపఎన్నికలో నవీన్ యాదవ్ దాదాపు 25 వేల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే.