20 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

20 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

JGL: పెగడపల్లి మండలంలోని మూడు సహకార సంఘాల ఆధ్వర్యంలో 20 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు సీఈవోలు తెలిపారు. పెగడపల్లి విండో పరిధిలో 9, నంచర్ల పరిధిలో 7, నందగిరి పరిధిలో 4 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. రైతులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీఈవోలు గోపాల్ రెడ్డి, మధుకర్, రవీందర్ రెడ్డి కోరారు.