అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ రుద్రంపేట ఏ4 ఫంక్షన్ హాలు వద్ద ABN అధినేత రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగిన వైసీపీ మహిళా నేతలు
✦ చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే దగ్గుపాటి    
✦ చంద్రబాబు రాయలసీమకు చెడ్డ బిడ్డ: మాజీమంత్రి సాకే శైలజానాథ్
✦ జేఎన్‌టీయూలోఅత్యాధునిక ఎన్-జెన్ పోస్టాఫీస్ ప్రారంభం