'స్థానికి సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలి'

'స్థానికి సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించాలి'

KMR: గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవలసిన బాధ్యత మండల కాంగ్రెస్ నాయకులపై ఉందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నియోజకవర్గంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గెలిపించుకోవలసిన బాధ్యత కార్యకర్తలపై ఉందని సూచించారు.