రీల్స్ పిచ్చికి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే.!
HYD: రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. తాజాగా ఒక యువకుడు రైలు వస్తుండగా పట్టాల మధ్య పడుకుని ప్రాణాపాయ స్థితిని కొనితెచ్చుకున్నాడు. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు లేకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియోపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పందిస్తూ.. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి" అని అన్నారు.