బాధితునికి రూ.రెండు లక్షలు LOC అందజేత

బాధితునికి రూ.రెండు లక్షలు LOC అందజేత

MDK: వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ గ్రామానికి చెందిన చాకలి వికాస్ అనారోగ్యానికి గురికాగా, ఆయన చికిత్స కోసం రూ. 2లక్షల రూపాయల LOC లెటర్‌ను నర్సాపూర్ నియోజకవర్గ శనివారం ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి వారి కుటుంబ సభ్యులకు శనివారం అందజేశారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేస్తున్న పథకాల ద్వారా ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చూస్తాం అని పేర్కొన్నారు.