VIDEO: గెడ్డలో ప్రమాదకరంగా విద్యార్థుల స్నానాలు

VIDEO: గెడ్డలో ప్రమాదకరంగా విద్యార్థుల స్నానాలు

PPM: గుమ్మలక్ష్మిపురం మండలం దుడ్డుకళ్ళు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గెడ్డలో స్నానం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఏదైనా అనుకోని ఘటన జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.